గులాబీ గూటికి ఎల్ రమణ.. నిజమేనా?
తెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్టే.. అడుగు బొడుగు ఉన్నా మొత్తం ఊడ్చుకుపోయినట్టే. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తున్నది.
Read moreతెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్టే.. అడుగు బొడుగు ఉన్నా మొత్తం ఊడ్చుకుపోయినట్టే. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తున్నది.
Read more