మాస్క్ ధరించని 50 శాతం మంది: సర్వే

కరోనా సెకండ్ వేవ్ తోపాటు బ్లాక్ ఫంగస్ విలయ తాండవం చేస్తున్నా దేశంలో ఇంకా 50 శాతం మంది మాస్క్ ధరించడం లేదట. మరో 64 శాతం మంది మాస్క్‌ ధరించినా, సరైన విధంగా పెట్టుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. నోటిని కవర్ చేస్తూ, ముక్కును సరైన విధంగా కవర్ చేయడం లేదని నిర్ధారణ అయ్యింది. కేవలం 7 శాతం మంది మాత్రమే మాస్క్ సరిగ్గా ధరిస్తున్నారని ఆ అధ్యయనంలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *