మీ కోసం కోవిడ్ హెల్ప్ లైన్స్..

ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎంతో దయనీయంగా మారుతున్నాయి. కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందుకు ముందుకురాలేని పరిస్థితులు. ఈ సమయంలో కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్లు, కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేసింది. కష్టకాలంలో తోడుగా నిలుస్తున్నది. 24 గంటలపాటు సేవలందిస్తున్నది. మరోవైపు, ఈ ఆపత్కాలంలో నిస్సహాయస్థితిలో ఉన్న వేలమందికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, కుల, జర్నలిస్టు సంఘాలు కూడా కదిలివస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తోడుగా నిలుస్తున్నాయి. ఉచితంగా ప్రాణవాయువు, ఖరీదైన మందులు, ఆహారం సరఫరాతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఉచితంగా వైద్య సలహాలు, మెడికల్‌ కిట్లను అందిస్తున్నారు. అంతిమ సంస్కారాలకూ సాయం చేస్తున్నారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ( corona helpline numbers )
కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ (ఢిల్లీ) 1075, 011 -23978046
ఆరోగ్యసేతు (ఐవీఆర్‌ఎస్‌) 1912
తెలంగాణ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ 104
అంబులెన్స్‌ 102, 108
పోలీస్‌ 100
సీనియర్‌ సిటిజన్స్‌ 14567
దివ్యాంగులు 1800 752 8980
పౌరసరఫరాలశాఖ 1967, 1800 425 00 333
పిల్లల సంరక్షణ 040 -23733665
క‌రోనా బాధితుల‌కు హెల్ప్‌లైన్ నంబ‌ర్లు – corona helpline numbers ( న‌మ‌స్తే తెలంగాణ / ntnews.com )
తెలంగాణ ప్రభుత్వ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు
కంట్రోల్‌ రూమ్‌లు
(ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌, ప్లాస్మా దానం, స్వీకరణ) 9490617440,
9490617431
చిల్డ్రన్‌ కేర్‌ రెస్పాన్స్‌ టీమ్‌
(తల్లిదండ్రులు కొవిడ్‌ బారినపడితే పిల్లలకు సేవలందించడం) 080-45811215
ప్రీ కొవిడ్‌ టెలిమెడిసిన్‌
(కొవిడ్‌ రాకుండా ఉచిత వైద్య సలహాలు) 080-45811138
అంతిమ సంస్కారాల కోసం 7995404040
జీహెచ్‌ఎంసీ కొవిడ్‌ హెల్ప్‌ లైన్‌ 040-21111111
విరాళాల స్వీకరణ 91210 06471
91210 06472
తెలంగాణ ప్రభుత్వ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ( న‌మ‌స్తే తెలంగాణ / ntnews.com )
సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
సకినా ఫౌండేషన్‌
(ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా) 80080 08012
ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గ్రూప్‌
(ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌బెడ్స్‌, ఆహార సరఫరా తదితర సేవలు) bit.ly/covid-hyd
సహారా అంబులెన్స్‌ సర్వీసెస్‌ (గ్రూప్‌ ఆఫ్‌ ఎన్జీవో) 75696 00800
హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌
(ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు ఇతర కొవిడ్‌ సేవలు) 87906 79505
సఫా బైతుల్‌ మాల్‌ అండ్‌ యాక్సెస్‌ ఫౌండేషన్‌
(ఆక్సిజన్‌ సిలిండర్లు, కొవిడ్‌ మందులు సరఫరా) 73066 00600
ఫీడ్‌ ది నీడ్‌
(అంతిమ సంస్కారాలకు అంబులెన్స్‌తోపాటు ఇతర సహాయం) 79954 04040
జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ – పవన్‌ కటారియా
(ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సాయం) 98491 59292
స్వచ్ఛ్‌ కర్మ ఫౌండేషన్‌ – కార్తీక్‌ సూర్య
(ప్లాస్మాదానం) 74071 12233
ఎన్టీఆర్‌ చారిటబుల్‌ సర్వీసెస్‌
(ఉచితంగా ఆన్‌లైన్‌ వైద్యసేవలు) 85550 36885,
90001 66005
స్వచ్ఛంద సంస్థల హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ( న‌మ‌స్తే తెలంగాణ / ntnews.com )
కొవిడ్‌ వేళ జంతువుల పరిరక్షణ కోసం
పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ 917337350643
బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 040-23545523
కొవిడ్‌ బారినపడిన జర్నలిస్టులకు ‘యంగ్‌ జర్నోస్‌’ బృందం అండ
యంగ్‌ జర్నోస్‌ 97042 83062
94923 06808
హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ( న‌మ‌స్తే తెలంగాణ / ntnews.com )
జిల్లాల్లో కంట్రోల్‌ రూం నంబర్లు
ఆదిలాబాద్‌ 18004251939
జీహెచ్‌ఎంసీ 9154686549, 9154686552, 9154686558, 9154686557
జగిత్యాల 08724 222204
జనగామ 8247847692
జయశంకర్‌ భూపాలపల్లి 08713-248080, 8897622100
జోగుళాంబ గద్వాల 08546-274007
కామారెడ్డి 1468, 7382928649, 7382929350
కరీంనగర్‌ 9849902501, 0878-2234731
ఖమ్మం 1077, 7995511298
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 08733-279108
మహబూబాబాద్‌ 1800-599-1950,
7995074803, 08719-241950
మహబూబ్‌నగర్‌ 08542-241165, 9493786800
మంచిర్యాల 08542-241165, 9493786800
మెదక్‌ 08452-223360
మేడ్చల్‌ మల్కాజిగిరి 9492409781, 08418-297820
ములుగు 1800-425-0520
నాగర్‌కర్నూల్‌ 08540-230201
నారాయణపేట 08506-282888, 282282
నల్లగొండ 1800-425-1442, 08682-244151
నిర్మల్‌ 1800-425-5566
నిజామాబాద్‌ 08462-220183
పెద్దపల్లి 9989071042, 9177641042
రాజన్న సిరిసిల్ల 6309141122, 08723 231166
రంగారెడ్డి 040-23230811, 23230813,
23230814, 23230817, 18004250817
సంగారెడ్డి 08455-272233, 08455-272525
సిద్దిపేట 8457230000
సూర్యాపేట 1800-425-1972, 08684-231008
వికారాబాద్‌ 08416-256996, 08416-256998
వనపర్తి 7288064701, 08545-233525
వరంగల్‌ రూరల్‌ 1800 425 3424
వరంగల్‌ అర్బన్‌ 1800 425 1115, 0870-2510777
యాదాద్రి భువనగిరి 1800 425 7106, 08685-234020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *