షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు..ఖమ్మం సభ డౌటే..!
9న ఖమ్మంలో తలపెట్టిన షర్మిల మీటింగ్ కు కరోనా అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో రోజు రోజు కు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వండిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది..ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో షర్మిల అనుచరులైన నేని సుదీర్ కు నోటీస్ లు ఖమ్మం పోలీస్ లు అందజేశారు..తాజాగా పోలీసులు నోటీసులపై షర్మిల దృష్టికి తీసుకెళ్లారు..పోలీసుల నోటీసుకు ఇప్పటికే రిప్లై కూడా అందజేశారు..కోవిడ్ నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని ఖమ్మం పోలీస్ లకు చెప్పిన షర్మిల టీం హమి ఇచ్చినంటూ తెలుస్తోంది..అయితే ఇప్పటికే కరోనా నిబంధనలు పాటించాలని ఎపిడమిక్ యాక్ట్ సైతం అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో సభ ఉంటుందా లేదా గందరగోళం ఏర్పడింది అయితే మొదటి సభ కె ఇన్ని అడ్డంకులు రావడంతో అయోమయంలో పడింది షర్మిల దీనితో చేసేది ఎం లేక కరోనా నిబంధనలు పాటించి సభ నిర్వహిస్తాం అని అంటున్నారు ఆమె అనుచరులు.