అండమాన్ దీవుల్లో కంపించిన భూమి

అండమాన్ దీవుల్లో శుక్రవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. రిక్టార్ స్కేలు భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొన్నది. ఉదయం

Read more