మంచులో చిక్కుకున్న 500 మంది యాత్రికులు

హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా మనాలిలో మంచు భారీగా కురుస్తుండటంతో సౌత్ పోర్టల్ అటల్ టన్నెల్, సోలాంగ్ నల్లా మధ్య 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

Read more