పొడ‌వైన చేప‌..ఎక్క‌డో తెలుసా..

ఇక్క‌డ మీరు చూస్తున్న‌ది పాము కాదండోయ్..అక్ష‌రాలా చేప‌. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కాలువలు జలకళను సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపల వేటను సాగిస్తున్నారు. కాగా నిజామాబాద్‌ జిల్లా

Read more