ఘనంగా ప్రారంభమైన బోనాలు..తొలి బోనం సమర్పించిన మంత్రి..

ఆషాడమాసం ఈ మాసంలో తెలంగాణలో అతి ముఖ్యమైన సంప్రదాయం బోనాలు అనే సంగతి అందరికి తెలిసిందే. కాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Read more