ఏ పంటైనా వేసుకోండి.. ఎక్డైనా అమ్ముకోండి.. కేసీఆర్ సంచ‌ల‌నం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖ‌ర్‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నియంత్రిత సాగు నుంచి వెన‌క్కి త‌గ్గారు. అంతేకాదు.. ఇక‌పై ప్ర‌భుత్వం పంట‌ల‌ను కొనుగోలు చేయ‌ద‌ని ప్ర‌క‌టించేశారు. అంటే..

Read more