ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై స్టే కొనసాగింపు

తెలంగాణలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21వ తేదీ వరకు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read more

పాత మ్యుటేషన్లకు మోక్షం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

గతంలో రిజిస్ట్రేషన్ అయ్యి మ్యుటేషన్ కాని లావాదేవీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సిటిజన్ లాగిన్ లో మ్యుటేషన్ ఆప్షన్ ఇచ్చింది. మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Read more