మీడియాను తిట్టడమే ప్యాషనా?

ప్రతి ఒక్కరికి మీడియాను అనడం ఫ్యాషనైపోయింది. ఆరేళ్ల పాప విషయంలో మీడియా ఇంకా ఏం చేయాలి?? 1) హత్యాచారం చేసినవాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టారు.

Read more