సాగర్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్నుమూశారు. 30 ఏండ్లకు పైగా రాజకీయ, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక తను చాటుకున్నారు.

Read more