ఎన్ఐడీఎంలో కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Read more