టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ బందోబస్తు

అక్రమ కేసులకు, అరెస్టులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్, తెరాస

Read more