పాత మ్యుటేషన్లకు మోక్షం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

గతంలో రిజిస్ట్రేషన్ అయ్యి మ్యుటేషన్ కాని లావాదేవీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సిటిజన్ లాగిన్ లో మ్యుటేషన్ ఆప్షన్ ఇచ్చింది. మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Read more