స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఉంటాయి.. దీనికి కారణం ఏమిటో తెలుసా? మిగతా రంగులకంటే ఈ రంగు కంటికి స్పష్టంగా కనిపించడమే..

Read more