తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య అంశాలపై చర్చ జరిగింది.

Read more