మంచు కురిసే వేళలో మహానగరం..

అసలే చలికాలం.. ఆపై కురుస్తున్న మంచు.. హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామున కశ్మీరాన్ని తలపిస్తున్నది. మంచుకురిసే వేళలో ప్రతిభింబాలు హుస్సేన్ సాగర తీరంలో ముచ్చట గొలుపుతున్నాయి.  

Read more