అర్బన్ ప్లే స్మార్ట్ వాచ్ గురించి మీకు తెలుసా..

అంతా స్మార్ట్ మయం..స్మార్ట్ ఫోన్..స్మార్ట్ వాచ్ ఇలా స్మార్ట్ యుగంలా మారిపోతోంది ప్రపంచం.ఇకపోతే ఇప్పుడు అంతా స్మార్ట్‌వాచ్‌‌ల హవా. డిజిటల్ ప్రపంచంలో అందరూ స్మార్ట్‌వాచ్‌ బాట పట్టారు.

Read more