దేశంలో బ‌రువు త‌గ్గించే స‌ర్జ‌రీ చేయించుకున్న అతి చిన్న‌వ‌య‌స్కురాలు..

రెండేళ్ల పిల్లలు ఎంత బ‌రువు వుంటారు..మ‌హా అయితే 10కేజీలు అనుకుందాం. కానీ ఇక్క‌డ మీరు చూస్తోన్న చిన్నారి వ‌య‌సు రెండు సంవ‌త్స‌రాలే..కానీ బ‌రువు మాత్రం ఏకంగా 45కేజీలు

Read more