వంద ఎకరాలు దానం చేసి వ్యక్తి బయోపిక్..ఎవరో తెలుసా..

స్వాతంత్య్ర సమరయోధుడు..మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి.

Read more