“ఆదిపురుష్”లో అగ్ని ప్రమాదం.. ప్రభాస్ సేఫ్

ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఆది పురుష్ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభాస్ రాముడిగా, మూవీ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. మోషన్ క్యాప్చర్ విధానంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది .

షూటింగ్ కోసం వేసిన సెట్ మొత్తం కాలిపోయింది. అయితే ఆ సమయంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సెట్ లో లేరు. అంతేకాదు.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *