గ్రౌండ్ రిపోర్ట్ వైరల్ న్యూస్ ఈ చెట్టు వెడల్పు ఎంతో తెలుసా? February 12, 2021 editor 0 Comments #50 mts tree, #Costa Rica, #Nature Zone ప్రకృతిలో అందాలకు కొదవేలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలు చూడగానే కట్టిపడేస్తాయి. అలాంటి వాటిళ్లో ఇదీ ఒకటి. చూడముచ్చటగా ఉన్న ఈ చెట్టు కోస్టారికాలో ఉన్నది. ఇంతకీ ఈ చెట్టు వెడల్పు ఎంతో తెలుసా.. అక్షరాలా 50 మీటర్లు అంటే 165 ఫీట్లు..