ఈ.బి.సి అభ్యర్థులకు గుడ్ న్యూస్..పెరిగిన వయోపరిమితి

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ.బి.సి రిజర్వేషన్ కోటాపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా ..ఉద్యోగ అవకాశాలలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఈ.బి.సి కేటగిరి అభ్యర్థులు అర్హులుగా నిర్ణయించింది. ఈ.బి.సి కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితి లో 5 సంవత్సరాల సడలింపు నివ్వాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *