పార్లమెంట్ లో ఎలుక..ఎక్కడో తెలుసా..

సాధారణంగా ఎలుకలు మురికి కాలువలోనే కాదు..ఇళ్ళల్లోకి వస్తూవుంటాయి. అయితే ఇక్కడ ఓ ఎలుక ఏకంగా పార్లమెంట్ లోకి వచ్చి హల్ చల్ చేసింది..ఎక్కడ అనుకుంటున్నారా.. ఓ ఎలుక ఏకంగా పార్ల‌మెంట్లోనే హ‌ల్‌చ‌ల్ చేసింది. ఎంపీల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించింది. దీనికి సంబంధించి ప్ర‌ముఖ వార్తా సంస్థ రాయ్‌ట‌ర్స్ ట్వీట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న బుధ‌వారం స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండ‌లూసియా పార్ల‌మెంట్‌లో జ‌రిగింది. స‌భ్యులు ముఖ్య‌మైన అంశంపై ఓటింగ్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ఓ ఎలుక క‌నిపించింది.ఆ స‌మ‌యంలో సీరియ‌స్‌గా మాట్లాడుతున్న స్పీక‌ర్ మార్తా బోస్కెట్ ఆ ఎలుక‌ను చూసి షాక్ తిన్నారు.. అది చూసి మిగ‌తా స‌భ్యులు కూడా దాని కోసం అటు ఇటూ చూశారు. కొంద‌రు త‌మ సీట్ల‌లో నుంచి లేచి ప‌రుగెత్త‌గా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *