ప్రకృతి.. దేనినైనా పుట్టిస్తుంది.. అదే విధంలో తనలో కలిపేసుకుంటుంది కూడా.. ఈ కోవలోనే మానవులు వారి అవసరాల కోసం ప్రకృతి నుంచి లభించిన వాటితో తయారు చేసుకున్నవాటిని అవసరం తీరాక లేదా అవసరానికి రాకుండా పోయాక మూలన పడేసిన వాటిని తనలో ఇలా కలిపేసుకుంటున్నది. ఈ ఫొటోలను చూస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.



