గ్రౌండ్ రిపోర్ట్ వైరల్ న్యూస్ ప్రకృతి సోయగం.. రివర్ ప్లేట్స్ February 12, 2021 editor 0 Comments #River plates, #water lilies నీటి లిల్లీస్.. నింఫేసి కుటుంబానికి చెందిన ఒక జాతి – ఇవి ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు పరాగ్వేకు ఉత్తరాన ఉన్న పరాగ్వే నదిలో అధిక సంఖ్యలో, అధిక పరిమాణంలో కనిపిస్తాయి.