ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు..
ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగును మీరు ఎప్పుడైనా చూశారా..? దాని బరువెంతో తెలుసా? ఎంత ఎత్తు ఉన్నదో తెలుసా? ఎంత పెద్ద దంతాలు ఉన్నాయో తెలుసా? మీరూ చూడండి..
దీని బరువు దాదాపు 8 వేల కిలోలు..
Largest elephant in the world, weighing approximately 17,500 lbs (8,000 kg) pic.twitter.com/XhtkyxML9Z
— Nature is Lit🔥 (@ItsNatureLit) February 5, 2021