బెడ్.. ఫ్యాన్.. లైట్.. ఓ బుజ్జి కుక్క
సాధారణంగా చిన్న పిల్లలను పడుకోబెట్టే సమయంలో పెద్ద వారి పడక సరిచేసిన ఫ్యాన్ వేసి, లైట్ ఆఫ్ చేసి వారిని నిద్ర పుచ్చుతుంటారు. కానీ ఈ కుక్క పిల్ల స్వయంగా తన బెడ్ సరిచేసుకొని, ఫ్యాన్ వేసుకొని అవసరమైన అంత మేర గాలి పెంచుకోవడమే కాకుండా లైట్ కూడా ఆఫ్ చేసి ఎం చక్కా బజ్జున్నది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. అయితే సారదాగా మీరు ఓ లుక్కేయండి..
https://twitter.com/AnimalsWorId/status/1395406620402753541?s=20