మాంసం, గుడ్లు తింటున్నారా.. జాగ్రత్త
దేశంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్ననేపథ్యంలో ఫుడ్ కార్పొరేషన్ తాజాగా సరికొత్త నిబంధనలను విడుదల చేసింది. ప్రధానంగా మాంసం, గుడ్లు తినేవారు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక విధానాలను విడుదల చేసింది. హాఫ్ బాయిల్ గుడ్లను తినడం, పక్షులను దగ్గరగా ఉండటం, సరిగా ఉడకని చికెన్ తినడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. కోడి మాంసాన్ని కనీసం 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించి తినాలని, గుడ్లను కూడా పూర్తిగా ఉండికించి తీసుకోవాలని స్పష్టంచేసింది.