గ్రౌండ్ రిపోర్ట్ వైరల్ న్యూస్ వాహ్.. సర్కారు బడి January 24, 2021 editor 0 Comments #BetterEducation, #govt school, #Sircilla, telangana సీఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని హంగులతో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనం ఇది. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, గ్రౌండ్ విద్యార్థులను ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇది సిరిసిల్ల పట్టణంలోనిది.