తల్లి పుట్టిన రోజు వేడుకలో మెగా బ్రదర్స్ సందడిచేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ తల్లితో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. ఆ ఫొటోను శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా బ్రదర్స్ ను ఒకే చోట చూసిన అభిమానులు సంబురపడిపోతున్నారు.